BJP Madhavi Latha vs Akbaruddin Owaisi | శ్రీరామ నవమి శోభయాత్రలో పాల్గొన్న మాధవి లత | ABP Desam
ABP Desam
Updated at:
17 Apr 2024 05:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBJP Madhavi Latha vs Akbaruddin Owaisi | ఈ ఏడాది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా రామరాజ్యం రాబోతుందని హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత అంటున్నరు. హైదరాబాద్ లో కొనసాగుతున్న శ్రీరామనవమి శోభయాత్రలో ఆమె పాల్గొన్నారు. హిందు బంధువులను ఉత్తేజపరుస్తూ ముందుకు కదులుతున్నారు.