BJP Madhavi Latha Srirama Navami Sobhayatra: శోభాయాత్రలో పాల్గొని ఎంఐఎంపై మాధవీలత విమర్శలు
శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత.... రాముడి విశిష్టత గురించి మాట్లాడుతూనే... పతంగులు తెగిపోతాయంటూ ఎంఐఎం నాయకులపై పరోక్ష సెటైర్లు వేశారు.