ప్రధాని మోదీ పర్యటన అంటే చాలు CM KCR దడుచుకుంటున్నారన్నారు Bandi Sanjay. పులి వస్తే గుంటనక్కలు పారిపోతాయంటూ కౌంటర్లు వేశారు బండి సంజయ్. సభకు వచ్చిన జనాన్ని చూసి కేసీఆర్ గుండెళ్లో రైళ్లు పరిగెడతాయన్నారు.
Bandi Sanjay on CM KCR : జనం చూసి కేసీఆర్ గుండెళ్లో రైళ్లు పరిగెట్టాయ్ | ABP Desam
Continues below advertisement
Continues below advertisement