Bandi Sanjay Arrest : జనగామలో సంజయ్ ధర్మదీక్ష పోలీసులు భగ్నం | ABP Desam
Continues below advertisement
జనగామలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న కవిత ఇంటి వద్ద బీజేపీ నేతలపై పోలీసులు, టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేశారంటూ బండి సంజయ్ ధర్మదీక్షకు దిగారు. దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. అయితే బండి సంజయ్ ను దీక్షా స్థలం నుంచి తరలించుకుండా కార్యక్తలు అడ్డుకుంటున్నారు. బండి సంజయ్ వాహనానికి రక్షణ వలయంలా ఏర్పడి అరెస్ట్ ను ప్రతిఘటిస్తున్నారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement