Balapur Laddu Record Price In Auction: బాలాపూర్ లడ్డూ క్రేజ్ వెనుక అసలైన చరిత్ర ఇదే..!
ABP Desam
Updated at:
28 Sep 2023 09:41 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయిన బాలాపూర్ లడ్డూ వేలం మరికాసేపట్లో జరగబోతోంది. గత 30 ఏళ్లుగా ఎంతో మంది చాలా ఖర్చుచేసి మరీ ఈ లడ్డూను కొనుక్కుంటూ వచ్చారు. అంత క్రేజ్ ఉంది. మరి ప్రతిసారీ వచ్చిన డబ్బుతో ఏం చేస్తారు..? ఈ వీడియోలో చూసేయండి.