Balakrishna At NTR Ghat Hyderabad: ఎన్టీఆర్ కు బాలకృష్ణ నివాళులు
ABP Desam
Updated at:
28 May 2023 09:55 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా.... ఆయన కుమారుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించారు. తెలుగువారి గుండెల్లో దైవాంశ సంభూతుడి స్థానంలో ఎన్టీఆర్ నిలిచారన్నారు.