Attack On A Girl In Raidurgam Pub: రాయదుర్గంలోని ఓ స్టార్ హోటల్ పబ్ లోయువతిపై 8 మంది దాడి| ABP Desam

Continues below advertisement

ఆదివారం తెల్లవారుజామున రాయదుర్గంలోని ఓ స్టార్ హోటల్ పబ్ లో ఓ యువతిపై దాడి జరిగింది. ఆమె నంబర్ ను కొంతమంది అడగటంతో గొడవ ప్రారంభమైంది. ఆమె నంబర్ ఇవ్వనని పక్కకు వెళ్లిపోగా.... అప్పట్నుంచి 8 మంది యువకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డువచ్చినవారిపై మద్యం సీసాలతో దాడికి దిగారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో బాధితురాలి స్నేహితుడు విష్ణుకు గాయమై 5 కుట్లు పడ్డాయి. జరిగిన ఘటనను ఆయన మీడియాకు వివరించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram