Amit Shah In Hyderabad: కేటీఆర్ ప్రశ్నలకు అమిత్ షా సమాధానం ఇదే! | ABP Desam

మరికొద్దిసేపట్లే హైదరాబాద్ తుక్కుగూడలో రెండో విడత సంగ్రామ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. అయితే Minister KTR అడిగిన అన్ని ప్రశ్నలకు అమిత్ షా సమాధానం ఒక్కటే అంటున్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola