Breaking News : Amit Shah టార్గెట్ గా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు | ABP Desam
Continues below advertisement
సెప్టెంబర్ 17 సందర్భంగా... బీజీపీ, టీఆర్ ఎస్ హీట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. హైదారాబాద్ లో అమిత్ షా సభ సందర్భంగా.. టీఆర్ఎస్ మద్దతుదారులు పలు పోస్టర్లు వేశారు.
Continues below advertisement