Amit shah convoy | అమిత్ షా కాన్వాయ్ కు అడ్డంగా వచ్చిన కారు | ABP Desam

Continues below advertisement

అమిత్ షా కాన్వాయ్ కు అడ్డంగా వచ్చిన కారు వచ్చిన భద్రతా వైఫల్యం చర్చకు దారితీసింది. హైదరాబాద్ పర్యటనలో ఉన్న అమిత్ షా పర్యటన కాన్వాయ్ లో  ఈ ఘటన చోటు చేసుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram