Hyderabad AIMIM MP Candidate Asaduddin Owaisi | పాకిస్తాన్ తో పోల్చి భారత్ ను అవమానించొద్దు..!
15సెనక్లు టైమ్ ఇస్తే ఒవైసీ కుటుంబం ఓల్డ్ సిటీలో లేకుండా చేస్తామంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఏబీపీ దేశానికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు.