ACB Raids on HMDA Former Director Shiva Balakrishna | ఒక్క ఆఫీసర్ 100 కోట్లు ఎలా సంపాదించాడు..? ABP

Continues below advertisement

ACB Raids on HMDA Former Director Shiva Balakrishna :

హెచ్ఎండీఏ మాడీ డైరెక్టర్ బాలకృష్ణ లక్ష్యంగా ఏసీబీ చేసిన సోదాల్లో భారీస్థాయిలో అక్రమ సంపాదన వెలుగుచూసింది. ఒకే రోజు 17 చోట్ల 18 గంటల పాటు ఏసీబీ సోదాలు నిర్వహించగా మొత్తం శివబాలకృష్ణ అక్రమ సంపాదనగా ఐదువందల కోట్ల రూపాయలను లెక్కగట్టారు ఏసీబీ అధికారులు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram