Breaking News | Delhi Liquor Scam: అభిషేక్ కు 3 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
Continues below advertisement
దిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారణలో దూకుడు పెంచిన సీబీఐ... ఇప్పుడు రాబిన్ డిస్టిలర్స్ ఎండీగా ఉన్న అభిషేక్ రావును అదుపులోకి తీసుకుంది.
Continues below advertisement