అబిడ్స్ లో 120 రకాల దోశలు రెడీ, పిజ్జా దోశ, మంచూరియా దోశ... అబ్బో ఇలా ఎన్నెన్నో..!
హైదరాబాద్ ఫుడ్ కు చాలా ఫేమస్. ఇక్కడ దేశంలోని అన్నీ రాష్ట్రాల వారు నివసిస్తుండటంతో దీన్నో మిని ఇండియా అంటారు. ఇక ఫుడ్ లవర్స్ మాత్రం హైదరాబాద్ ను అమితంగా ఇష్టపడతారు. హైదరాబాద్ అంటే బిర్యానీ, ఇరానీ ఛాయ్ యే కాదు ఇక్కడ టిఫిన్స్ కూడా మస్త్ ఫేమస్. ఇక ఎనీ టైం మీరు దోశ తినాలనుకుంటే మాత్రం హైదరాబాద్ లోని అబీడ్స్ వెళ్లాల్సిందే.