Husband Accused His Wife For Threatening | భార్య వేధింపులపై భర్త సెల్ఫీ వీడియో | ABP Desam

Continues below advertisement

తన మొదటి భార్య వేధిస్తుందని ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో రికార్డు చేసుకున్నారు. తమది ప్రేమ వివాహం అని తెలిపారు. కానీ తనను వేధించి రెండో పెళ్లికి పురిగొల్పారని పేర్కొన్నారు. తన జీవితకాల సంపాదన అంతా లాక్కున్నారని, ఇప్పుడు తాను, తను పెళ్లి చేసుకున్న రెండో భార్య కనిపిస్తే చంపేస్తామని భార్య, తన తరఫు బంధువులు బెదిరిస్తున్నారని ఈ వీడియోలో తెలిపారు.

Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.

https://telugu.abplive.com

Follow us on social media:
https://twitter.com/abpdesam
https://www.facebook.com/abpdesam
https://www.instagram.com/abpdesam

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram