Homeguard Ravinder Wife : రవీందర్ ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాల్సిందే | ABP Desam
Continues below advertisement
హోంగార్డ్ రవీందర్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడవటంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మూడురోజులుగా తన భర్త క్షేమంగా తిరిగివస్తాడని ఎదురు చూసిన రవీందర్ భార్య..కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Continues below advertisement