Home Minister Mahmood Ali : అగ్నిప్రమాదం ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తాం | DNN | ABP Desam
సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదానికి గురైన భవానికి ఫైర్ సేఫ్టీ పర్మిషన్స్ లేవని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. భవనంలో ఇంకా మంటలు ఆరకపోవటంతో లోపల ఎవరైనా చిక్కుకుపోయారా అన్న విషయంలో క్లారిటీ రావటం లేదన్న హోంమంత్రి....అగ్నిప్రమాదం కారణంగా నష్టపోయిన బాధితులకు న్యాయం చేస్తామన్నారు.