Police Checkings: తెలంగాణ- ఛత్తీస్ గఢ్ అడవుల్లో హై అలర్ట్- పోలీసుల ముమ్మర తనిఖీలు
Continues below advertisement
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో హై అలెర్ట్ ప్రకటించారు. పోలీసుల ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. గడ్చిరోలి లో జరిగిన ఎదురుకాల్పుల నేపథ్యంలో తెలంగాణ -చత్తీస్ఘడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో హై అలెర్ట్ విధించారు. ములుగు జిల్లా ఏజెన్సీ లో వెంకటాపురం వాజేడు మండలాల్లోని రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానితుల వద్దనుండి వివరాలు సేకరించి విచారణలు చేపడుతున్నారు.
Continues below advertisement