Heavy rush at Gattamma thalli Temple: మేడారం యాత్రలో గట్టమ్మ తల్లి ఆలయానికి భారీగా వస్తున్న భక్తులు

Medaram jathara కు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. యాత్ర ప్రారంభానికి Gattamma Thalli temple ను దర్శించుకోవటం సంప్రదాయంగా వస్తోంది. ముందుగా గట్టమ్మను మొక్కితే యాత్ర సజావుగా సాగుతుందని భక్తుల నమ్మకం. అందుకే జాతర సమయంలో అమ్మవారి ఆలయానికి వేలాదిగా భక్తులు వస్తుంటారు. ఇక గట్టమ్మ తల్లి ఆలయ విశేషాలు ఈ వీడియోలో చూడండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola