Heavy Rains in Hyderabad | తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు | ABP Desam
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడంతో పాటు మరో రెండు రోజులు వర్షాలు ఇలాగే కురుస్తాయని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లో రెయిన్ ఎఫెక్ట్ పై ABP Desam Ground Report