Heavy Rain in Hyderabad | హైదరాబాద్ లో రోజంతా వర్షం..రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ | ABP Desam
హైదరాబాద్ నగరాన్ని వర్షం వీడట్లేదు. రెండు రోజులుగా ముసరు వదలట్లేదు. రోడ్లపై వర్షం నీరు నిల్వతో...ట్రాఫిక్ జామ్ సమస్య వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లపై పరిస్థితి ఎలా ఉందో ABP Desam Ground Report.