Health Director Srinivasarao : కేసీఆర్ కు రెండు సార్లు డీహెచ్ పాదాభివందనం | DNN | ABP Desam
Continues below advertisement
సీఎం కేసీఆర్ వద్దని వారిస్తున్నా తెలంగాణ హెల్త్ డెరెక్టర్ శ్రీనివాసరావు పదే పదే ముఖ్యమంత్రి కాళ్లకు దణ్ణం పెట్టారు. సీఎం కేసీఆర్ కోసం ప్రత్యేకంగా ఓ చీటీ రాసుకుని వచ్చిన డీహెచ్...దాన్ని ఆయనకు అందచేశారు.
Continues below advertisement