Harish Rao vs Kadiyam Srihari: కడియం పార్టీలో నుంచి వెళ్లిపోయాక కొత్త జోష్ వచ్చిందన్న హరీష్ రావు
కడియం శ్రీహరి పార్టీ మార్పుపై హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంత దిగజారుడుతనం అవసరమా అంటూ నిలదీశారు.