Harish Rao vs Addanki Dayakar on Resignation | హరీష్ రాజీనామా అస్త్రంపై అద్దంకి దయాకర్ కౌంటర్లు |ABP
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన డిమాండ్లను చెప్పిన తేదీలోగా చేస్తే తన రాజీనామా లేఖను ఆమోదించుకోవచ్చంటూ రిజైన్ లెటర్ ను గన్ పార్క్ దగ్గర ఇచ్చారు సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు. దీనిపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సెటైర్లు విసిరారు. హరీశ్ రావు రాజీనామా లేఖ ఎందుకు చెప్పారు.