Harish Rao Says Happy New Year To KCR: బర్త్ డే విషెస్ కింద హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిన హరీష్ రావు

సిద్దిపేటలో కేసీఆర్ క్రికెెట్ ట్రోఫీ మూడో సీజన్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీష్ రావు.... కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసే క్రమంలో నోరుజారారు. వెంటనే తేరుకుని అసలు విషెస్ చెప్పారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola