Harish Rao Comments on Govenor Tamilisai |బీజేపీ ప్రతినిధిగా గవర్నర్ వ్యవహరిస్తున్నారన్న హరీశ్ రావు
ABP Desam
Updated at:
28 Jun 2023 09:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగవర్నర్ తమిళిసై బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జస్టిస్ ఫర్ ఉస్మానియా ఆసుపత్రి అనే ట్వీట్ కు గవర్నర్ తమిళసై స్పందించారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం త్వరగా చేపట్టాలని ఆమె ట్వీట్ చేశారు.