Governor Tamilisai Speech in Telugu | తొలిసారిగా మెుత్తం తెలుగులో స్పీచ్ ఇచ్చిన గవర్నర్ తమిళిసై ABP
అల్లూరి సీతారామరాజు పోారాటం మరువలేనిదని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. అల్లాూరి 125వ జయంతి ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆమె... ఆద్యంతం తెలుగులోనే ప్రసంగించారు.