Governor Tamilisai Resign: తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు తమిళిసై రాజీనామా

తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి కార్యాలయానికి పంపారు. మరికొన్ని రోజుల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్నందున... బీజేపీ తరఫున తమిళిసై బరిలోకి దిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola