Gattamma Temple : మేడారం జాతరకు వేళ్ళే భక్తులతో ములుగులోని గట్టమ్మ దేవాలయం కిటకిట | ABP Desam
గిరిజన వనదేవతలు మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించుకునే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు.వరంగల్ టూ మేడారం మార్గం మధ్యలో ఉన్న గట్టమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం మేడారం సమ్మక్క, సారలమ్మ దివ్య సన్నిధికి బయలుదేరి వెళతారు.