Gangula Kamlakar Vs Bandi Sanjay : రాష్ట్రంలో మతకల్లోలాలు లేవు | Telangana | ABP Desam
బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. తెలంగాణలో ఎక్కడా మత కల్లోలాలు లేవని.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నామని కౌంటర్ ఇచ్చారు.