Gangula Kamlakar పై ED raids కి Panama Papers లో లీకైన China పేరుకి లింక్ ఏంటీ | ABP Desam
మంత్రి గంగుల కమలాకర్ కి కొత్త తలనొప్పులు తీసుకువచ్చాయి ఈడీ రైడ్స్. కరీంనగర్, హైదరాబాద్ లలో కొన్ని రోజుల క్రితం జరిగిన ఈడీ రైడ్స్ లో ఇప్పుడు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. అవేంటంటే గంగుల వి అని చెబుతున్న గ్రానైట్ కంపెనీలకు చైనాతో ఉన్న లింకులు.