Ganesh Nimajjanam | నిమజ్జనం వేళ మెట్రో, ఎంఎంటీస్ సర్వీసుల టైం పొడిగింపు | ABP Desam
Continues below advertisement
రేపే మహా నిమజ్జనానికి హైదరాబాద్ ముస్తాబవుతోంది. లక్షలాది గణపయ్యల దారి... హుస్సేన్ సాగర్ వైపు రానుంది. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు ఎక్కడెక్కడి నుంచో అంతా ట్యాంక్ బండ్ వైపు కదులుతుంటారు. ఈ తరుణంలో ప్రభుత్వం ప్రత్యేక రవాణ ఏర్పాట్లు చేసింది.
Continues below advertisement