Free Knee Replacement: ఫ్రీ సర్జరీతో రోగులకు కొత్త జీవితాన్నిస్తున్న డాక్టర్ బీఎన్ రావు
ABP Desam
Updated at:
22 Mar 2024 03:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహాస్పిటల్ గడప తొక్కాలంటేనే ఈరోజుల్లో ధనవంతులైనా.. నిరుపేదలైనా గడగడలాడాల్సిన పరిస్థితులు. పేదవాళ్లైతే.. వైద్యం, మందులు, టెస్టులకు ఉన్నదంతా ఊడ్చినా సరిపోని పరిస్థితి. ఇదే ఓ డాక్టర్ని ఆలోచింపచేసింది. ఉచితంగా తనకు తోచిన వైద్యం అందించాలని నిర్ణయించుకునేలా చేసింది.