Free Bus Travel For Women | మహిళల నుంచి టికెట్ డబ్బులు వసూలు చేసిన బస్ కండక్టర్ | ABP Desam

Continues below advertisement

Free Bus Travel For Women : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ మహాలక్ష్మీ పథకాన్ని శనివారం ప్రారంభించింది. ఐతే.. నిన్న ప్రారంభించగా..నేడు ఆర్టీసీ బస్సులో మహిళ నుంచి టికెట్ కు ఛార్జీ వసూలు చేశాడు ఓ కండక్టర్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram