Free Bus for Women in Telangana : తెలంగాణ మహిళలకు శనివారం నుంచి బస్ జర్నీ ఫ్రీ |ABP Desam
టీఎస్ఆర్టీసీ బస్సుల్లో శనివారం నుంచే స్థానిక మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రయాణాలకు సంబంధించిన గైడ్ లైన్స్ ను ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.