Free Bus for Women in Telangana : సోనియా బర్త్ డే సందర్భంగా రెండు గ్యారెంటీల అమలు |ABP Desam
ABP Desam
Updated at:
07 Dec 2023 09:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడిసెంబర్ 9 న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటినీ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తొలి క్యాబినెట్ లో నిర్ణయించారు.