Formula E Race in Hyderabad Cancelled : హైదరాబాద్ లో జరగాల్సిన ఈ కార్ రేస్ రద్దు | ABP Desam
హైదరాబాద్ లో గతేడాది సందడి చేసిన ఫార్మూలా ఈ రేస్ ఈసారి హైదరాబాద్ లో జరగటం లేదు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 10న హైదరాబాద్ లో ఈ కార్ రేస్ జరగాల్సి ఉంది.