Pocharam Srinivas Reddy Joined in Congress: కాంగ్రెస్‌లో చేరిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPocharam Srinivas Reddy Joined in Congress: మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతోపాటు కుమారుడు భాస్కర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో వీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రైతు బిడ్డగా రేవంత్ రెడ్డి సంస్కరణలు నచ్చి కాంగ్రెస్‌లో చేరానని పోచారం ఈ సందర్భంగా అన్నారు.
మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతోపాటు కుమారుడు భాస్కర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో వీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రైతు బిడ్డగా రేవంత్ రెడ్డి సంస్కరణలు నచ్చి కాంగ్రెస్‌లో చేరానని పోచారం ఈ సందర్భంగా అన్నారు.
మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతోపాటు కుమారుడు భాస్కర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు.