Adilabad Floods After Effects : వరదల ధాటికి ఆదిలాబాద్ అతలాకుతలం
ఇటీవల తెలంగాణలో వచ్చిన వరదల్లో తీవ్రంగా ప్రభావానికి గురైన జిల్లాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ ఒకటి. ప్రధానంగా ఏజెన్సీ గ్రామాలు వరదల ప్రభావానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా చోట్ల గ్రామాలను కలిపే వంతెనలు దెబ్బతినటంతో పదిరోజులుగా రాకపోకలు బంద్ అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలోని వరద ప్రభావిత గ్రామాల్లో పరిస్థితిపై ABP Desam గ్రౌండ్ రిపోర్ట్.