Fire Accident In Siddipet Power Sub Station | పెద్ద ప్రమాదం తప్పిందంటున్న Harish Rao | ABP Desam
సిద్ధపేట టౌన్లో ఉన్న 220కేవీ సబ్ స్టేషన్ రాత్రి ఒక్కసారిగా పేలిపోయింది. పట్టణం మొత్తం కరెంట్ నిలిచిపోయింది. ఎమ్మెల్యే హరీశ్ రావు విషయం తెలియగానే సిద్ధిపేట సబ్ స్టేషన్ కు చేరుకున్నారు. చుట్టుపక్కల నుంచి నాలుగు ఫైర్ ఇంజిన్లను తెప్పించి మంటలను అదుపు చేశారు.