Fightings in Telangana Assembly Elections 2023 | పోలింగ్ బూత్ ల్లో కొట్టుకుంటున్న కార్యకర్తలు | ABP
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ జరుగుతుండగా కొన్ని చోట్ల ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఉదయం పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభం కాగా, మెల్లగా ఘర్షణలు జరుగుతున్నాయి.