తెలంగాణ ప్రభుత్వం పై ఫీల్డ్ అసిస్టెంట్ ల ఆగ్రహం ....
Continues below advertisement
తెలంగాణ లో ని హుజూరాబాద్ లో ఫీల్డ్ అసిస్టెంట్స్ ప్రభుత్వం పై ఆగ్రహం . సర్టిఫికెట్స్ కోసం సిరిసిల్ల RDO కార్యాలయానికి రాక తమను విధుల్లోకి తీసుకుంటాం అని హామీ ఇవ్వగా ఎన్నికల్లో గెలిచాక మాట తప్పారని వెల్లడించారు . సిరిసిల్ల నుంచి హుజురాబాద్ కు వచ్చి నామినేషన్లు దాఖలు .
Continues below advertisement