Father of Mulugu DSP | జాతీయ పక్షిని వేటాడిన పోలీస్ తండ్రి.. ఎక్కడంటే..! | ABP Desam

Continues below advertisement

Father of Mulugu DSP | కొడుకు DSP..! పోలీసును కన్న తండ్రి ఏం చేయాలి. కొడుకు స్ఫూర్తితో చట్టాన్ని రక్షించే ప్రయత్నం చేయాలి. ఈ కేసులో మాత్రం ..ఆ తండ్రి ఏకంగా జాతీయ పక్షి నెమలినే వేటాడాడు. ములుగు జిల్లాలో DSPగా పని చేస్తున్న ఓ ఆఫీసర్ తండ్రే నిందితుడు సత్యనారాయణ అని పోలీసులు చెబుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram