Fake RPF SI Malavika Arrested | పెళ్లి చూపుల్లో అడ్డంగా బుక్కైన నకిలీ మహిళ ఎస్సై | ABP Desam
Fake RPF SI Malavika Arrested | లేడి సింగం..! అన్యాయన్ని సహించదు-అక్రమార్కుల్ని వదలిపెట్టదు. మాళవిక ది ఎస్సై..! నిన్నటి వరకు తన గురించి అందరికి ఇలాగే తెలుసు..! కానీ, ఒక్క దెబ్బతో తను అసలు పోలీసే కాదు..నకిలీ ఎస్సైగా హల్ చల్ చేస్తుందని గుట్టు రట్టైంది. అసలు ఏం జరిగిందింటే..!