Ex Minister Mallareddy | పదోతరగతి విద్యార్థులకు మల్లారెడ్డి మోటివేషనల్ క్లాస్ | ABP Desam
పాలమ్మినా..పూలమ్మినా డైలాగ్ తో గతంలో సోషల్ మీడియాను షేక్ చేసిన మల్లారెడ్డి...మళ్లీ సేమ్ డైలాగ్ తో మోటివేషన్ క్లాస్ ఇచ్చారు. పదోతరగతి ఫలితాలు సాధించిన విద్యార్థులను మోటివేట్ చేస్తూ తన ఐకానిక్ డైలాగ్ ను మళ్లోసారి వినిపించారు.