Etela Rajender Will Contest Against KCR | కేటీఆర్ పై పోటీ చేయనున్న బండి సంజయ్..? | ABP Desam
ABP Desam
Updated at:
01 Sep 2023 02:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణలో ఎన్నికల వాతావరణం మెుదలైంది. బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్ చెప్పుకుంటున్న తరుణంలో..బీజేపీ ఓ మాస్టర్ ప్లాన్ తో బీఆర్ఎస్ ను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తోంది. అదే... గులాబీ బాస్ కేసీఆర్ పై ఈటల రాజేందర్ పోటీకి దిగనున్నారు. అలాగే, బండి సంజయ్ సిరిసిల్లలో కేటీఆర్ పై పోటీకి దిగనున్నారట. ప్రస్తుతం ఈ వార్త రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది