Errabelli Dayakar Rao Beats MLA Anjaiah Yadav |ఎమ్మెల్యేను కొట్టిన ఎర్రబెల్లి.. కేటీఆర్ క్లారిటీ
షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తలపై కొట్టాడు. అసలేమైంది అనే డౌట్ అందరికి వచ్చింది. ఐతే..ఎర్రబెల్లి కావాలని కొట్టలేదట. అసలేందుకు ఆయన ఇలా చేసిండో... షాద్ నగర్ ఎమ్మెల్యే మాటల్లోనె తెలుసుకోండి..