English Medium Government Schools: మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా సర్కారు బడుల అభివృద్ధి| ABP Desam
ABP Desam
Updated at:
07 Mar 2022 08:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTelangana Budget 2022-23 లో Government Schools లో English Medium ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదవిద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో చదువును చేరువ చేయాలని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.