Elephants Hulchul In Chittoor District | చిత్తూరు జిల్లాలో హల్ చల్ చేస్తున్న ఏనుగుల గుంపు | ABP
ABP Desam
Updated at:
11 Dec 2023 04:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppElephants Hulchul In Chittoor District : చిత్తూరు జిల్లాలో ఏనుగులు గుంపు రచ్చ రచ్చ చేస్తున్నాయి. రాత్రి కర్ణాటక సరిహద్దులో 70 ఏనుగుల గుంపు హల్ చల్ చేశాయి.సరిహద్దు గ్రామాల్లో కర్ణాటక పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.