Eatala Rajender and Raj Gopal meets Amit Shah | కేసీఆర్ కుటుంబంపై మెతక వైఖరి వద్దన్న ఈటల ABP Desam
Continues below advertisement
తెలంగాణలో ప్రస్తుతం బీ టీమ్ అనే పదం వినిపిస్తోంది. బీఆర్ఎస్ ను బీజేపీ బీ టీమ్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో.. ఇలాంటి ప్రచారంపై బీజేపీ జాతీయ నాయకత్వం తీరుపై ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెళ్లగక్కారు.
Continues below advertisement